N Harish Kumar Yadav

Chairman of AP State Yadav Welfare and Development Corporation.

Harish Kumar Yadav Nanyampalle is a Politician and leader who predominantly works in Andhra Pradesh politics and currently the State youth wing President for the ruling YSRCP in Andhra Pradesh. Inspired by the principles of YS Jagan Mohan Reddy, the Chief Minister of Andhra Pradesh he joined the YSRC party in the early 2013. Harish is known for his commitment towards the work and is quick in addressing the concerns of people in his network. As a Staunch supporter to the party and a great admirer of Jagan the party noticed his work and gave the important responsibilities to handle. Harish who started his political career as a loyal worker to the party roses to the senior ranks in the party soon. As you all aware the formation of YSRC took place amid chaos and Jagan started the party by resigning from the INC. As the party is new and all the leaders are young and inexperienced but they have the zeal and courageous leaders like Harish which is the party’s strength. As a new age politician and leader Harish started to look deep into the issues and bought up to the party’s senior leaders. He thoroughly understood the problems, analyzed them and thought a solution which will last long. The major contribution of Harish is he summarized the issues in each department and started exploring the solutions for them and it has created a good impact in his career which made him trustworthy leader to the party. Another important exercise he did was he assembled the youth and addressed their problem and stood with them in crisis which made him the favorite among the next generation. As the party noticed his credibility and made him the State youth wing coordinator in early 2015 and very soon within no time frame he became the State youth wing President.

ఎన్ హరిష్‌కుమార్ యాదవ్ బిసి యువ నాయకుడు మరియు ఈయనకు 15 సంవత్సరంల వయసుకే ( 2003) ఎన్‌ఎస్‌యుఐ కడప జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గా, ఆపై ఎన్‌ఎస్‌యుఐ స్టేట్ సెక్రటరీ తర్వాత ఎన్‌ఎస్‌యుఐ స్టేట్ కో-ఆర్డినేటర్‌గా ప్రయాణం ప్రారంభించారు. అతను ఎన్‌ఎస్‌యుఐలో చాలా కార్యక్రమాలు నిర్వహించారు.ఈయన వైఎస్సార్ ని ఆదర్శంగా తీసుకొని యూత్ కాంగ్రెస్ లో జాయిన్ అయి చాలా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు.
వైయస్సార్ మరణానంతరం వైయస్ జగన్ గారు ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఓదార్పు యాత్రలో వైయస్ జగన్ కు దగ్గరగా ఉంటూ చురుగ్గా పాల్గొన్నారు.
2011లో వైఎస్ జగన్ గారు వైఎస్ఆర్ సీపీని స్థాపించి కడప పార్లమెంట్ కు మరియు వైఎస్ విజయమ్మ పులివెందుల శాసనసభ్యు రాలుగా పోటీచేసిన ఎలక్షన్లలో హరీష్ కుమార్ యాదవ్ యూత్ ని వైఎస్సార్ సిపి వైపు ఉండటంలో పాత్ర వహించారు.
వై ఎస్ ఆర్ సి పి యువజన విభాగం స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు.ఇలా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ జగన్ గారు వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
అనంతపురంలో ఎస్కే యూనివర్సిటీ అనుబంధ విద్యార్థి సంఘాలను నాయకులను ఒకటిగా చేసి కార్యక్రమాలు నిర్వహించారు. ఇది గమనించి వైఎస్ఆర్సిపి స్టేట్ జనరల్ సెక్రెటరీగా నియమించారు. 2019 ఎలక్షన్ల ముందు హరీష్ గారిని గుర్తించి వైఎస్ఆర్సిపి యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు.2019 ఎలక్షన్లలో వైఎస్ఆర్సిపి ఘనవిజయం లో మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా విజయాలలో పాలు పంచుకున్నాడు.
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక హరీష్ సేవలను గుర్తించి ముందు ముందుగా మంచి రాజకీయవేత్తగా ఎదగాలని  ఆంధ్రప్రదేశ్ యాదవ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు.